logo

విశాఖ రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి దేహం లభ్యం.....

విశాఖపట్నం (రైల్వే స్టేషన్)

విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నెo. 2 మరియు 3 మద్యలో పిల్లర్ నెo.37 వద్ద ఒక మగ వ్యక్తి సుమారు 65 సo||గుర్తు తెలియని వ్యక్తి చనిపోయివున్నాడు.మృతుని ఎత్తు సుమారు 5.6అడుగులు తెలుపు రంగు కల్గి వున్నాడు.మృతుడు నీలం రంగు స్వెటర్ ధరించి మరియు తెల్లని బెడ్ షీట్ కప్పబడి వున్నాడు.మృతదేహం చుట్టుపక్కల వెతకగా యెటువంటి అధరాలు లబించలేదు. విశాఖ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రైల్వే పోలీస్ జి.ఆర్.పి.ఎస్ ఎస్ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని జాడ తెలిసిన యెడల జిఆర్పి ఎస్ఐ శ్రీ ఎస్ రామారావు, .8639865434 ఫోన్ కాల్ ద్వారా సమాచారం తెలియపరచవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

8
981 views