logo

భారత్లో పౌర విమానాల తయారీ

తెలంగాణ స్టేట్* అక్టోబర్ 29 *(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

భారత్లో పౌర విమానాల తయారీ

భారత్లోనే తొలిసారిగా పూర్తిస్థాయి ప్రయాణికుల విమానాలు తయారు కాబోతున్నాయి. రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ సహకారంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్).. ఎస్తో-100 విమానాలను తయారు చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ట్విన్ ఇంజన్, న్యారో బాడీతో నిర్మించనున్న ఈ విమానాలు ఉడాన్ పథకం కింద స్వల్ప దూర ప్రయాణాలకు మరింత ఊతమివ్వనున్నాయని హాల్ తెలిపింది.

129
3419 views