విజయనగరం జిల్లా గొల్లలములగం గ్రామ పెద్ద చెరువును సందర్శించిన గ్రామ సర్పంచ్
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలములగం గ్రామంలో పెద్ద చెరువు గత మూడు రోజులగా కురుస్తున్న మొంథా తుఫాను తీరం దాటినప్పటికి నిర్లిప్తం పనికిరాదు ఇంకా జిల్లా లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది అని ఉదయం 3 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ నుండి సూచనల మేరకు గొల్లలములగం గ్రామ సర్పంచ్ కారిమజ్జి శ్రీను వాసు నాయుడు గారు పెద్ద చెరువు సందర్శించిన చెరువు నీటి మట్టాన్ని పరిశీలించి ముందస్తూ జాగ్రత్తలు సూచనలను గ్రామ ప్రజలకు వివరించటం జరిగింది.