గొల్లలములగం పెద్ద చెరువుకు వస్తున్నా వరద నీరు
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలములగం లో మొంథా తుఫాన్ ప్రభావం పెద్ద చెరువుకు చుట్టు పక్కల కొండ నీరు వచ్చి కలవటం తో చెరువు లో ఆదికంగా నీరు వచ్చి చేరుతుంది అధికారులు గ్రామ ప్రజలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నారు