logo

ఈరోజు(మంగళవారం) గోమాత కార్యక్రమం కోసం హైదరాబాద్ బయలుదేరింది **భారతీయ యువ సేవ సంఘ్ 20 మంది సభ్యులతో కూడిన బృందం **

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** దమ్మపేట మండలం*** అక్టోబర్ 28*** (ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

భారతీయ యువ సేవ సంఘ్ 20 మంది సభ్యులతో కూడిన బృందం ఈరోజు(మంగళవారం) గోమాత కార్యక్రమం కోసం హైదరాబాద్ బయలుదేరింది. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం మద్దిశెట్టి మరియు వారి బృందాన్ని ప్రశంసిస్తూ — “జాతీయ స్థాయిలో ఉన్నప్పటికీ గత మూడు సంవత్సరాలుగా హైదరాబాద్ వెళ్లే ప్రతిసారి చిన్న పురిపాకలో మా చిన్న హోటల్‌లో భోజనం చేస్తూ ఆగుతుంటారు. ఇది వారి తగ్గింపు స్వభావానికి నిదర్శనం” అని తెలిపారు.

హోటల్ యాజమాన్యం పేదల పట్ల ప్రేమ, అభిమానం మరియు వినయం కలిగిన మద్దిశెట్టి గారు మరియు వారి 20 మంది బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 🇮🇳

25
639 views