మహిళలు.. జాగ్రత్త లు పాటించండి
AIMA న్యూస్ శ్రీకాకుళం : కార్తీక మాసం సందర్భంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా తెల్లవారుజామున దేవాలయాలకు వెళ్ళేటప్పుడు విలువైన బంగారు ఆభరణాలు ధరించవద్దని నరసన్నపేట సర్కిల్ కార్యాలయంలో సిఐ ఎం.శ్రీనివాసరావు సూచించారు చీకటి సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున కుటుంబ సభ్యులతో కలిసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు