logo

మొoథా " తుఫాన్ " అప్రమత్తంగా ఉండండి

AIMA న్యూస్ శ్రీకాకుళం : మొoథా తుఫాన్ నేపథ్యంలో కొత్తూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ బాలకృష్ణ ఎంపీడీవో నీరజ.సిఐ చింతాడ ప్రసాదు లు విజ్ఞప్తి చేశారు వాతావరణ శాఖ హెచ్చరికల దృశ్య వంశధార తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు అధికారులు 24 గంటలు గ్రామాల్లో ఉండి ప్రజలకు అప్రమత్తం చేస్తూ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కరెంటు తీగలు విద్యుత్ స్తంభాలు చెట్ల కింద ఉండకూడదని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల వీఆర్వోలు కార్యదర్శులు పాల్గొన్నారు

36
1171 views