
విజయనగరం లో ఇంపాక్ట్ ట్రైనింగ్ క్లాసులు ప్రారంభం
Press note
దేశ విదేశాలలో ఎంతో మందిని మోటివేషనల్ స్పీకర్స్ గా ట్రైనర్స్ గా తయారు చేస్తున్న గురూజీ గంప నాగేశ్వర రావు గారు ఆధ్వర్యం లో నడపబడుతున్న ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వారి ట్రైన్ ది ట్రైనర్స్ వర్క్ షాప్ ఇప్పుడు మన విజయనగరం లో జరుగుతుంది అని రీజినల్ ప్రెసిడెంట్ కె ఆర్ కె రాజు పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోనూ ఒక ప్రకటనలో తెలిపారు
దేశవ్యాప్తం గా నిష్ణాతులైన ట్రైనర్స్ తో ప్రతి రోజు ఒక ట్రైనర్ తో ఆన్లైన్ లో క్లాసెస్ ఇవ్వబడతాయి అని ఈ క్లాస్ అన్ని పూర్తిగా ఉచితం గా అందించబడతాయి అని తెలిపారు
విద్యార్థులు నిరుద్యోగులు గృహిణులు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ వారికి ఇది బాగా ఉపయోగం అని తెలిపారు ఈ క్లాస్ ద్వారా అనర్గళం గా మాట్లాడటమే కాకుండా జీవితం లో మనకి మనమే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి కి చేరుకోవటానికి ఉపయోగపడుతుంది అని తెలిపారు కోర్సు పూర్తి అయిన తరువాత రెండు రోజుల పాటు కాన్ఫరెన్స్ హాల్ లో ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అనంతరం వారికి సర్టిఫైడ్ ట్రైనర్ గా సర్టిఫికేట్ కూడా అందజేయబడుతుంది అని తెలిపారు ఆసక్తి గలవారు 8978947752 లేదా 9949092425 నంబర్లను సంప్రదించాలని కోరారు