logo

*_15 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం..!_*


ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడు మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది.

15 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

చిన్న పిల్లలతో ఆడుకుంటున్న బాలికకు నలుగురు వ్యక్తులు జామకాయల ఆశ చూపి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

దీంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జామకాయల్లో మత్తు మందు కలిపి అత్యాచారం చేసినట్లు తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ధర్మరాజు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు

43
1440 views