logo

ముఖ్యమంత్రితో భేటీ అయిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

AIMA న్యూస్. ఆళ్లగడ్డ. వర్షానికి నష్టపోయిన రైతులకు, ఉద్యోగాల పేరిట మోసపోయిన ప్రజలకు న్యాయం చేయాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాల కారణంగా రైతులు కోసి ఆరబెట్టిన ధాన్యం దాదాపు లక్ష 30 వేల క్వింటాళ్ల నష్టం వాటిల్లందని అలాగే కోత దశలో 80 వేల క్వింటాలకు పైగా పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే అఖిల ప్రియ తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తానని మార్కెట్ యార్డ్ ద్వారా కొనుగోలు ప్రారంభిస్తామని అలాగే హెల్త్ అండ్ వెళ్తూ ద్వారా ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన వారిని డీజీపీకి ఆదేశాలు జారీ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు

66
3209 views
  
1 shares