logo

అధిక వర్షాలకు పంట రక్షణ పై సూచనలు.

నంద్యాల జిల్లా /గోస్పాడు (AIMA MEDIA): గోస్పాడు మండలంలో అధిక వర్షాల నేపథ్యంలో వ్యవసాయ అధికారి స్వప్నికా ,హార్టికల్చర్ అధికారి ధరణి మిరప పంట లోని రైతులకు నీరు అధికంగా ఉంటే బయటికి పంపించాలని మొక్క నిలబడుటకు ఒక వారం తరువాత 19 .19.19 , కానీ 13.0.45 ,10 gms ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని, తెగుల నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్, 1 గ్రామ్ స్టెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని, వరి పంట లో నీరు నిలబడితే బైటికి పంపాలని, వరి పంట పడిపోయిన చోట కట్టలు కట్టాలని, మొక్కజొన్న కోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు.

11
763 views