logo

మొంత తుఫాన్ కారణంగా అన్ని పాఠశాలలకు రెండు రోజులు సెలవు.

నంద్యాల (ప్రజా పాలన): మొంత తుఫాన్ ప్రభావం కారణంగా అధిక వర్షపాతం ఉండే అవకాశం ఉన్నందున నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం ఆదేశాల ప్రకారం జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు అక్టోబర్ 28వ తేదీ మంగళవారం నుండి అక్టోబర్ 29వ తేదీ బుధవారం వరకు రెండు రోజులు సెలవుదినాలుగా ప్రకటించడమైనది అని తెలియజేసిన జిల్లా విద్యా శాఖాధికారి జనార్దన్ రెడ్డి.

12
1295 views