logo

మొంథా తుఫాను కారణంగా అరకు రైళ్ళు రద్దు

మొంథా తుఫాన్ నేపథ్యంలో విశాఖపట్నం డివిజన్లో పలు రైలు రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. దీనిలో బాగంగా విశాఖపట్నం నుండి రాత్రి 9.20 గంటలకు బయలుదేరే విశాఖ-కిరండూల్(18515) రాత్రి ఎక్స్ ప్రస్ రైళు సోమవారం రద్దు చేయడం జరిగింది. అలాగే ఈ నెల 28న విశాఖ నుండి కిరండూల్(58501), కిరండూల్ నుండి విశాఖ(58502) పాసింజర్ రైళ్ళు, కిరండూల్ నుండి బయలుదేరే కిరండూల్-విశాఖ(18516) రాత్రి ఎక్స్ ప్రెస్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

2
122 views