వివాహ నిశ్చితార్ధం శుభాకార్యంలో పాల్గొన్న శ్రీ గజానంద్ నాయక్ గారు
నార్నూర్ మండల లహుజీ సాల్వే అధ్యక్షుడు రాజ్ పంగే గణేష్ కుమార్తె వివాహ నిశ్చితార్ధ శుభాకార్యంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాణోత్ గజానంద్ నాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ దాదే అలీ, ప్యాక్స్ ఇంచార్జ్ చైర్మన్ సురేష్ ఆడే, లెక్చరర్ బాలాజీ కాంబ్లె, రాథోడ్ దత్తరాం, డైరెక్టర్ మాధవ్, వాగ్మారె భానుదాస్,జీవాలే మాధవ్, బాణోత్ సూర్ సింగ్ టీచర్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఫెరోజ్ ఖాన్, రాము జీవాలే, దళిత రత్న కోర్రల మహేందర్, అయ్యుబ్, మోహన్, బర్కుంబే సునీల్, శివాజీ, చంద్రకాంత్ జీవాలే, రాహుల్, వినోద్ మరియు కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు.