వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న శ్రీ గజానంద్ నాయక్ గారు,
నార్నూర్ మండల కేంద్రానికి చెందిన ఆడే ఫుల్ సింగ్ మనుమరాలు(ఆడే సుభాష్ కుమార్తె) వివాహ నిశ్చితార్ధ వేడుకలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాణోత్ గజానంద్ నాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో పంచాయతీ రాజ్ DEE ధర్మేందర్ ఆడే ప్యాక్స్
ఇంచార్జ్ చైర్మన్ సురేష్ ఆడే, vtda చైర్మన్ దిగంబర్ ఆడే,
బాలాజీ జాదవ్, చౌహాన్ బిక్కు, అనిల్ నాయక్, ప్రేమ్
సెట్, చౌహాన్ ప్రకాష్, బానోత్ సుర్ సింగ్ టీచర్, హెల్త్
సుప్రవేజర్ సంజయ్ ఆడే, జవహార్, ప్రేమ్ సింగ్ టీచర్,
మోహన్, ఆడే గణేష్, అవినాష్ ఆడే, ఆడే దినేష్, రాథోడ్
ఉత్తమ్, ఫకీర మరియు కుటుంబ సభ్యులు బంధువులు
పాల్గొన్నారు.