logo

కార్డ్‌‍న్ సెర్చ్ హిందూపురంలో! హిందూపురం పట్టణంలోని గుడ్డం ఏరియాలో జిల్లా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో విస్తృతంగా కార్డ్‌‍న్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది

కార్డ్‌‍న్ సెర్చ్ హిందూపురంలో!

హిందూపురం పట్టణంలోని గుడ్డం ఏరియాలో జిల్లా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో విస్తృతంగా కార్డ్‌‍న్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ, పోలీస్ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటిని పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, మరియు చట్టవిరుద్ధమైన వస్తువులపై ప్రత్యేక దృష్టి. ప్రజల భద్రతే ప్రాధాన్యం — పోలీస్ అధికారులు ప్రజలకు నమ్మకం కలిగే విధంగా శ్రద్ధగా తనిఖీలు చేస్తున్నారు.

👮‍♂️ పోలీస్ మీకు అండగా ఉంది సహకరించండి, భద్రతకు తోడ్పడండి!

Hindupur PoliceAction SPsatishkumarIPS AnantapurPolice CordonSearch PublicSafety

41
997 views