logo

ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య (వీడియో)

జర్నలిస్టు : మాకోటి మహేష్

Oct 26, 2025,

తెలంగాణ : వరంగల్ జిల్లాలో ప్రేమ విఫలమైందని మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనతో పెళ్లి జరగదని మనస్థాపానికి గురైన మహేష్, పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

4
341 views