logo

ఏటి అగ్రహారం రోడ్డు గుంతలమయం

గుంటూరులోని ఏటీ అగ్రహారం నాలుగో లైన్ మెయిన్ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా తయారైందని స్థానికులు చెబుతుననారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ గుంతలు ఏర్పడకుండా నాణ్యమైన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుకుంటున్నారు.

18
30 views