మహారాష్ట్రలో వైద్యురాలి బలవన్మరణం,
*ఎస్సై తనను నాలుగుసార్లు రేప్ చేశాడని అరచేతిపై సూసైడ్ నోట్,
తెలంగాణ స్టేట్* అక్టోబర్ 26* ఏఐఎంఏ మీడియా,
మహారాష్ట్రలో వైద్యురాలి బలవన్మరణం,
*ఎస్సై తనను నాలుగుసార్లు రేప్ చేశాడని అరచేతిపై సూసైడ్ నోట్,
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 26 ఏళ్ల వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నారు. “నా చావుకు ఎస్సై గోపాల్ బదానే కారణం. గత 5 నెలల్లో అతడు నన్ను నాలుగుసార్లు రేప్ చేశాడు," అని మృతురాలి అరచేతిపై ఓ నోట్ రాసి ఉంది. నిందితులకు నకిలీ ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయనందుకు బదానే సహా పలువురు పోలీసులు తనను వేధించేవారని కూడా ఆమె 4 పేజీల లేఖలో పేర్కొన్నారు. గతంలో తనను ఓ ఎంపీ సైతం బెదిరించాడని ఆమె పేర్కొన్నారు