logo

మంచిర్యాలలో ఏసీబీ దాడిలో రూ.2

మంచిర్యాలలో ఏసీబీ దాడిలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ మంచిర్యాల జిల్లా కోఆపరేటివ్ అధికారి రాథోడ్ బిక్కు...!!!

కోపరేటివ్ సొసైటీ సెక్రటరీ జక్కుల వెంకటేశ్వర్లు సస్పెన్షన్ విషయంలో రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేసిన డీసీవో...!!!

11
879 views