logo

దూసుకువస్తున్న మంతా తుఫాన్... ఆంధ్రప్రదేశ్ కి తప్పని ముప్పు....

*ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం*

*ఆంధ్రప్రదేశ్ కి రెడ్ అలెర్ట్*

*అక్టోబర్ 26,27,28,29, తేదీల్లో చాలా కీలకమైన రోజులు*

*28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయం లో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న మంతా*

*ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ ఇదే*

*విశాఖపట్నం-తిరుపతి వరకు దీన్ని ప్రభావం,తీవ్రమైన వర్షాలు తెలంగాణ, హైదరాబాద్ భారీ వర్షాలు.*

*సముద్రం కోస్తాబాగాల్లో ఉన్నట్లు వంటి మత్యకారులను అప్రమత్తం చేయాలి ఎవ్వరు కూడా సముద్రవేటకి వెళ్ళారాదు*

*దిగువున వున్నా లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం చేయాలి.కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి*

*బలమైన గాలులు గంటకు 70-100 కిలోమీటర్లు*

*💥ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న 💥స్కూల్స్, కాలేజీ, 28,29 తేదీల్లో సెలవు💥 ప్రకటించవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచన💥*

*దూర ప్రయాణ చేసేవాళ్ళు చెప్పిన డేట్స్ లో ప్రయాణాలు ఆపుకోవాలి*

*మధ్య కోస్తాఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....

54
1437 views