గల్ఫ్ డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు🔥#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
గల్ఫ్ డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు🔥
తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా. పది దేశాల నుండి 2500 మంది వారి కుటుంబాలతో కలిసి వచ్చారు ఉత్సాహంగా డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓపిగ్గా ఫోటోలు దిగారు. మూడు రోజులు యూఏఈ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
#NaraChandrababuNaidu
#ChandrababuNaidu
#TDP
#TeluguDesamParty
#GulfDiaspora
#TeluguNRIs
#TeluguCommunity
#AndhraPradeshCM
#CBN
#GulfTelugus
#NRTEvent
#TeluguPeopleInGulf
#APDevelopment
#Vision2029
#JaiTDP
#NaraLokesh
#TeluguUnity
#PravasiTelugu
#GulfTDP