logo

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు అభినందనలు


భారతీయ జనతా పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా సీనియర్ నాయకులు మిత్తిరెడ్డి మధుసూదనరావు నేడు రాజాం నియోజకవర్గం పాత్రికేయలతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో త్రివిధ దళాల అధిపతులతో 23 అక్టోబర్ 2025 తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశంలొ దేశ రక్షణ కొరకు త్రివిధ దళాలు ప్రతిపాదించిన 79,000 వేలకోట్లు ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసిన వేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు మిత్వేతి రెడ్డి మధుసూదన్ రావు అభినందించారు
రాజాంలో శుక్రవారం మధుసూదన్ రావు పాత్రికేయులతో మాట్లాడుతూ , త్రివిధ దళాలు వారీగా ఆర్మీ ప్రతిపాదించిన నేగ్ మిస్సైల్ సిస్టం, గ్రౌండ్ బేస్డ్ మొబైల్ సిస్టం, హై మొబిలిటీ వెహికల్స్ విత్ మెటీరియల్ హ్యాండ్లింగ్ క్రేన్.
నేవీ ప్రతిపాదించిన ల్యాండింగ్ ప్లాట్ ఫామ్ డాగ్స్, నావెల్ సర్ఫేస్ గన్, అడ్వాన్స్ లైట్ వెయిట్ టార్పెడోస్, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రా రెడ్ చర్చ్ అండ్ ట్రాక్ సిస్టం, స్మార్ట్ కాంబినేషన్ ఫర్ 76MM సూపర్ రాపిడ్ గన్ మౌంట్, ఎయిర్ ఫోర్స్ ప్రతిపాదించిన కొలాబరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ శాచ్యురేషన్ సిస్టం, దేశ భద్రత విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజీ పడబోద న్నారు.

18
549 views