logo

*సత్యనారాయణ స్వామివారి దర్శనం చేసిన సామినేని దంపతులు*

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అక్టోబర్23 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

కాకినాడ జిల్లా, అన్నవరం:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, ఆయన సతీమణి సామినేని విమలభాను కుటుంబ సమేతం గా స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

0
57 views