logo

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రీ గజానంద్ నాయక్ గారు,

జేఏసీ మాజీ చైర్మన్ ఉత్తం రాథోడ్ కుమారుడు గ్యాస్ట్రో స్పెషలీస్ట్ డాక్టర్ వివేక్ సతీమణి డాక్టర్ ప్రశాంతి జన్మదినోత్సవం సందర్భంగా సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాణోత్ గజానంద్ నాయక్ గారు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందించారు. ఆయనతో పాటు పంచాయతీ రాజ్ DEE ధర్మేందర్ ఆడే,అప్షర్ భాయ్, పెంటన్న, అశోక్ రెడ్డీ, కిష్టన్న, రాథోడ్ గణేష్ టీచర్, అవినాష్ ఆడే, జక్కుల సత్యనారాయణ, పరమేశ్వర్ తదితరులున్నారు,

3
398 views