logo

కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో ఈరోజు తేదీ 23 అక్టోబర్ 2025

నస్రుల్లాబాద్: బస్సులో ప్రయాణం చేసిన ఎమ్మెల్యే

నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని ఎస్ఆర్ఎన్క కళాశాల నుంచి గురుకుల విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు ప్రయాణించారు. గురువారం ఆయన బస్సు సర్వీసులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి బస్సులో ప్రయాణించి, వారితో కాసేపు ముచ్చటించారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

2
96 views