logo

సత్తెనపల్లి: చెట్లలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

బుధవారం రాత్రి సత్తెనపల్లి నియోజకవర్గంలోని గుంటూరు ప్రధాన రహదారి, రామకృష్ణాపురం గురుకుల పాఠశాల సమీపంలో మాచర్ల డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు అతివేగం కారణంగా రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 65 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు, ప్రయాణికుల పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది.

14
1181 views