వేమవరంలో కోటిశివలింగాల క్షేత్రం
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరంలో వెలసిన కోటిలింగాల మహాకాళేశ్వర ఆలయం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. భక్తుల భాగస్వామ్యంతో ఇక్కడ విశేషంగా 'కోటి ఒక్క శివలింగాల'ను ప్రతిష్ఠిస్తున్నారు. ఆలయంలోని 50 అడుగుల ఎత్తైన మహాశివలింగం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఆలయ ప్రత్యేకత గురించి