logo

పల్నాడు జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

5
344 views