logo

కేంద్ర హోమ్ శాఖ మంత్రి, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు శ్రీ అమిత్ షా కు జన్మదిన శుభాకాంక్షలు *ఎన్వైసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు,

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **దమ్మపేట మండలం** అక్టోబర్ 22**( ఏఐఎం మీడియా ప్రతినిధి రబ్బాని 9652413118)
~~~~~~~~~~~~~~~~~~~~~~~


కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా జీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు

*NCP పార్టీ NDA కూటమి ఎన్వైసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్
మద్దిశెట్టి సామేలు*



, భారత కేంద్ర హోం శాఖ మంత్రి మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు గౌరవనీయులైన శ్రీ అమిత్ షా జీ జన్మదినోత్సవం సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో ఉండాలని దేశానికి సుభిక్షమైన పరిపాలన అందించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మద్దిశెట్టి సామెలు
(NCP పార్టీ NDA కూటమి NYC తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జ్*

6
1760 views