logo

అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ, కలెక్టర్....

సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు నివాస స్థలాల పట్టాలు, మెమెంటోలు అందజేశారు....

5
781 views