పల్నాడు లో దారుణ హత్య.
పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో స్మశానంలో కాటికాపరిగా పనిచేస్తున్న ఎఫ్రాన్ ను గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎఫ్రాన్ కుటుంబసభ్యులు మాత్రం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రద్బలంతోనే హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు.