ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం.. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. వాయుగుండంగా మారే అవకాశముందన్న వాతావరణ శాఖ.. 23వ తేదీ నుంచి 25 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం