logo

ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం..

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..

వాయుగుండంగా మారే అవకాశముందన్న వాతావరణ శాఖ..

23వ తేదీ నుంచి 25 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం

0
0 views