logo

హైదరాబాద్: రూ.5 చిల్లర కోసం బస్సుకు అడ్డంగా ప్రయాణికుడు*

జర్నలిస్ట్ : మాకోటీ మహేష్
*హైదరాబాద్: రూ.5 చిల్లర కోసం బస్సుకు అడ్డంగా ప్రయాణికుడు*
ఈ సంఘటనలో ఎవరిది తప్పు? (Who is at fault in this incident?)

హైదరాబాద్–కోఠీ నుండి పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంగారం బస్టాప్ వద్ద కండక్టర్ రూ.5 చిల్లర ఇవ్వలేదని ఓ ప్రయాణికుడు బస్సుకు అడ్డంగా కూర్చొని ఆందోళన చేశాడు.

దీంతో భారీగా వాహనాలు స్తంభించిపోయాయి. చివరకు కండక్టర్ ఆ ప్రయాణికుడికి చిల్లర ఇచ్చి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

*నిబంధనల ప్రకారం ప్రయాణికుడికి చిల్లర ఇవ్వకపోవడం కండక్టర్ పొరపాటు. అయితే, చిల్లర కోసం బస్సుకు అడ్డంగా కూర్చుని ట్రాఫిక్‌ను అడ్డుకోవడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రయాణికుడి పెద్ద తప్పు మరియు ఇది చట్టవిరుద్ధం.*

0
24 views