logo

నార్నూర్ మండలంలో కొనసాగుతున్న బంద్,

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది, ఈ బందుకు నార్నూర్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చారు, ఈ కార్యక్రమంలో గజానంద్ సర్పంచ్, జ్ఞానోబా సెట్, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ దేవురావు లోకండే, బిర్జులాల్ ex zptc, బిజెపి మండలాధ్యక్షుడు బిక్కు రాథోడ్, భోలాభావు, సురేష్ ఆడే, కోరేలే మహేందర్, వడ్డెర సంఘాల అధ్యక్షుడు గుంజ చిన్నయ్య, ప్రకాష్ సెట్, జాదవ్ కైలాస్, కాంతారావు, పవర్ మోహన్, ఆర్క గోవింద్, బి.రాజు, దస్తగిరి, షేక్ హుస్సేన్, జక్రుల్లా ఖాన్, షేక్ ముక్రం, యూత్ కాంగ్రెస్ అసిఫాబాద్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ షేక్ నజీర్, తదితరులు ఉన్నారు.

11
375 views