తేదీ 18 అక్టోబర్ 2025
బాన్సునాడ పట్టణం
ఈరోజు బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 42% బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడం పట్ల నిరసనగా బీసీ నేతల బంద్ పిలుపుకు మద్దతుగా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర బంద్ లో పాల్గొన్న రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు ఎజాజ్ గారు కౌన్సిలర్ హకీమ్ గారు ఆల్ పార్టీ కార్యకర్తలు విలేకర్ ఆమేర్
ఈ రాష్ట్ర బంద్ లో బాన్సువాడ పట్టణ మరియు గ్రామీణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, BC నాయకులు పాల్గొన్నారు