ఈ రోజు అక్టోబర్ 17, శుక్రవారం, కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో
ఈ రోజు అక్టోబర్ 17, బాన్సువాడలో కోటగల్లి లోని ఇక్రా ఐడియల్ స్కూల్లో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ నిర్వహణ యొక్క అద్భుత ఆలోచన ఇక్రా ఐడియల్ స్కూల్ వారు విద్యార్థులను ఎలా నేర్పించాలో ఒక కొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. చూద్దాం ఎలా అంటే 5వ మరియు 6వ తరగతి విద్యార్థులకు “జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్ అనే సైన్స్ అంశాన్ని టీచర్లు విత్తనాలను నాటడం ద్వారా ప్రాక్టికల్గా చూపించారు. అలాగే ఆర్గానిక్ ఫుడ్ (ఆరోగ్యకరమైన ఆహారం) పండించడం గురించి కూడా నేర్పించారు.
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆకిఫ్ హుస్సైన్ సర్ మాట్లాడుతూ, “తల్లిదండ్రులు కూడా ఇలాంటి విద్యా కార్యక్రమాలలో విద్యార్థులను ప్రోత్సహించి, పిల్లలను మరింత కార్యక్రమాలలో పాల్గొనాలి ” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అకిఫ్ హుస్సైన్ సర్, సైన్స్ టీచర్లు జావేరియా అంజుమ్, సదియా అనామ్, సానియా ఫిర్ద్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.