హార్ట్ స్ట్రోక్ రావడం వలన ప్యాక్స్ ఉద్యోగి మృతి!
నార్నూర్ మండల కేంద్రంలో తాడిహత్నూర్ గ్రామానికి చెందిన సూర్యవంశీ పండరి ఈరోజు తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ రావడం వలన మృతి చెందారు.