ముద్దుల సుపుత్రుడు సుహర్షిత్ పుట్టినరోజు నాడు పేదలకు మహా అన్నదానము: ఝాన్సీ భగవాన్ దాస్
ఝాన్సీ భగవాన్ దాస్ దంపతుల కుమారుడు సుహార్షిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.భగవాన్ దాస్ ,ఝాన్సీ దంపతుల ముద్దుల కుమారుడు సుహార్షిత్… పుట్టినరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బాధ్యులకు అనాధలకు యాచకులకు అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఐక్య తల్లిదండ్రుల సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్,ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ ఆహార పొట్లలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నదానంకు సహకరించిన సుహార్షిత్, జాగృతి,ఝాన్సీ భగవాన్ దాస్ లకు అభినందనలు తెలిపారు.ఏదైనా శుభకార్యం నాడు పుట్టినరోజు పెళ్లి రోజు నాడు ఇలాంటి అన్నదానం చేయడం వల్ల..పదిమందికి ఆకలి తీర్చిన వాళ్లమవుతామని ఆయన అన్నారు