ADB: స్థానిక సంస్థ ఎన్నికలకు బ్రేక్ పడటం వలన రాజకీయ నాయకులు నిరాశ పడి విశ్రాంతి తీసుకుంటునారు.
స్థానిక సంస్థ ఎన్నికలకు బ్రేక్ పడటం వలన రాజకీయ నాయకులు తమ తమ ఇంట్లో నిరాశ పడి విశ్రాంతి తీసుకుంటున్నారు. 15 రోజుల నుంచి భారీగా ఖర్చు పెట్టి ఇప్పుడు ఎలక్షన్ బ్రేక్ అందిన వార్త వలన రాజకీయ నాయకులు వారి వారి ఇంట్లో నిరాశ పడుతూ విశ్రాంతి తీసుకుంటున్నరు, ఎలక్షన్ బ్రేక్ కానీ ముందు రాజకీయ నాయకులకు వారీ వేబండి 10,15 కార్యాకర్తల ను వారి వెంబడి తీసుకోని ప్రతీ ఇంటి గడప గడప కు వేళ్లి అయ్య, అమ్మ, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, మీ ఆశీర్వాదము మాకే ఉండాలంటూ మీ వీధిలో ఏ ఒక్క సమస్యలు ఉన్న గెలిచిన తర్వాత రోడు కానీ డ్రైనేజీ కానీ కరెంట్ సమస్య కానీ పిచ్చి మొక్కలు కానీ ఏ ఒక్క సమస్య ఉన్న గేలిచాక మీ వీధిలో ఉన్న అన్ని సమస్య లు తీరుస్తానని హామీలు ఇస్తూ తిరిగారు, ఇప్పుడు స్థానిక సంస్థ ఏన్నికలకు బ్రేక్ పడటం వలనా రాజకీయ నాయకులు వారి ఇంటి బయటకు రని పరిస్థితిలో ఉన్నారు.