logo

సరిగ్గా ఇదే రోజు.. గుంటూరు జిల్లా రద్దయింది

1859లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుంటూరు జిల్లాను రద్దు చేసింది. అక్టోబర్ 10, 1859న, చారిత్రాత్మకమైన గుంటూరు జిల్లాను రద్దు చేసి దాని భూములను విభజించి మచిలీపట్నం, రాజమండ్రి జిల్లాలలో విలీనం చేశారు. (కృష్ణా, గోదావరిగా పేరు మార్చబడ్డాయి). 1904లో గుంటూరు జిల్లా పాత కృష్ణా జిల్లాలోని తెనాలి, బాపట్ల, గుంటూరు, నరసరావుపేట, పల్నాడు తాలూకా కలిపి స్వతంత్ర జిల్లాగా ఏర్పడింది.

5
445 views