అవినీతి తిమింగలం కుషాయిగూడ sub రిజిస్టార్ వనజ కుమారి
కుషాయిగూడ sub రిజిస్టార్ వనజ కుమారి అవినీతికి అంతే లేకుండా పోతోంది. చిన్న పనికి కూడా లంచం డిమాండ్ చేస్తూ అక్రమ సంపాదన వెల్లువలా పెరిగిపోతోంది. ఆడదాన్ని అని కూడా మర్చిపోయి నిర్లజ్జాగా వ్యవహారిస్తున్న కుషాయిగూడ sub రిజిస్టార్ వనజ కుమారి మీద అవినీతి నిరోధక శాఖ గుణపాఠం చెప్పాలని బాధితులు వాపోతున్నారు