నగరి పట్టణంలో నూతనంగా పి ఆర్ కె ఆర్ హెచ్ పి ఏజెన్సీ ప్రారంభం...
08 అక్టోబర్25 బుధవారం: నగరి పట్టణంలో నూతనంగా పి ఆర్ కె ఆర్ హెచ్ పి ఏజెన్సీ ప్రారంభం...చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మరియు నగరి పరిసర ప్రాంత ప్రజలకు , గ్యాస్ వినియోగదారులకు శుభవార్త , నాగలపురం రోడ్ , జయసింహగారి బిల్డింగ్స్ ,సూర్యడిగ్రీ కాలేజ్ ఎదురుగా హెచ్ పి సి ఎల్ హిందూస్థాన్ వారి హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ నగరి పట్టణం నందు నూతనంగా ప్రారంభించబడినది , కొత్త కనెక్షన్లు కావలసిన వారు ఆఫీస్ నందు సంప్రదించి వెంటనే బుకింగ్ చేసుకోవచ్చును , గృహమునకు మరియు కమర్షియల్ వారికి సిలిండర్లు ఇవ్వబడును, కావలసిన వారు అడ్రస్ ప్రూఫ్ , కరెంటు బిల్లు , ఆధార్ కార్డు తీసుకుని ఆఫీస్ నందు సంప్రదించి వెంటనే కనెక్షన్లు పొందవచ్చును. మరియు డోర్ డెలివరీ ఇవ్వబడును. సంప్రదించవలసిన నెంబర్ : 08577-293125, 8520920937, 9121656525, 9121659525