logo

అంతర్జాతీయ సదస్సుకు కేయూ తెలుగు శాఖ బోర్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా,, చిర్ర రాజు గౌడ్

కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షుడు సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డా,, చిర్ర రాజు గౌడ్ గారు తమిళనాడు రాష్ట్రంలోని మదురై కామరాజు విశ్వవిద్యాలయం నుండి" విశ్వర్షి వాసిలి వాజ్మయం -దృక్పథాల -ఆవిష్కరణ "అనే అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణ చేయడానికి ఆహ్వానం అందింది, ఈ సదస్సులో "అక్షరాన్ని ఆవాహన చేసుకుంటున్న కవి " వాసిలి " అనే అంశంపైపత్ర సమర్పణ చేయనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సు ఈనెల అక్టోబర్ 9 .10& 11 మూడు రోజుల్లో మాధురై లో జరుగుతుందని డా,,చిర్ర రాజు గౌడ్ తెలియజేశారు.

33
77 views