
పత్రిక ప్రకటన
తేది:06.10.2025
అదిలాబాద్ జిల్లా సోమవారం
ఆదిలాబాద్ పట్టణం లో గల గాంధీ పార్క్ ఆవరణం లో ఉన్న ఉసిరి బ్లాక్ లో పెరిగిన సుబాబుల్ చెట్లను ,గుల్మోహర్ తొలగించి, పార్క్ సుందరీకరించుట కొరకు జిల్లా కలెక్టర్ & చైర్మన్ రాజర్షి షా గాంధీ పార్క్
అనుమతి ఇచ్చినారు.
పార్క్ లో అధికంగా పెరిగిన చెట్లు సందర్శకులకు నడిచేవారికి ఇబ్బంది కలిగిస్తున్న కారణంగా ఇట్టి సుబాబుల్ , గుల్మోహర్ చెట్లను తీసివేసి వాటి స్థానంలో సందర్శకులకు ఇష్టమైన మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టబడుతుంది.
కాబట్టి పైన తెలిపిన చెట్లను తీసుకొని అమ్ముకొనుట కొరకు తేది:10.10.2025 రోజున ఉదయం 11.00 గంటలకు గాంధీ పార్క్ ఆవరణ లో బహిరంగ వేలం నిర్వహించబడును.
కాబట్టి ఆసక్తి గల కట్టె వ్యాపారులు రూ. లక్ష ధారావతు గా చెల్లించి వేలం లో పాల్గొన వలసిందిగా కోరినైనది.
గమనిక:
పైన తెలుపబడిన చెట్లను సుబాబుల్ , గుల్మోహర్ చెట్లను పూర్తిగా వేర్లతో సహా తొలగించి భూమిని చదును చేసి ఇవ్వవలెను.
వేలంలో పాల్గొన్న మిగతా వ్యాపారస్తుల యొక్క ధారావతు సొమ్ము తిరిగి వేలం తరువాత ఇవ్వబడును.
ఇతర వివరాల కొరకు జిల్లా ఉద్యాన. & పట్టు పరిశ్రమ అధికారి ని సంప్రదించగలరు
(8977713928)
లేదా 9440765485 ,9849913061మొబైల్ నంబర్లను సంప్రదించగలరు.
ఇట్లు
జిల్లా కలెక్టర్ & చైర్మన్ గాంధీ పార్క్