కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య భిక్నూర్ రిపోర్ట్ దీనకర్
కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం పెద్దమల్లి రెడ్డి గ్రామ శివారులో అంబర్పేట గ్రామం పక్కన ఉన్నటువంటి క్రోమా అంబర్పేట గ్రామం పక్కన ఉన్నటువంటి కోనాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అర్ధరాత్రి సమయంలో టీజీ 34 6958 కారులో వచ్చి రోడ్డు పక్కన ఉన్నటువంటి పంట పొలాల్లో వేప చెట్టుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వివరాలు పూర్తిగా తెలియవలసి ఉంది