logo

రాజాంలో ఘోర రోడ్డు ప్రమాదం...బాలిక మృతి

రాజాం: రాజాంలో జరిగిన ప్రమాదంలో బాలిక మృతి, హృదయాలను కలచివేసింది. రేగడి మండలం బురాడ గ్రామానికి చెందిన మోహనరావు, తన భార్య, పిల్లలుతో కలిసి బైక్ పైన వెళ్తుండగా, రాజాం-బొబ్బిలి సెంటర్ వద్ద బస్సు వెనుక నుండి ఢీకొనడంతో ఒక్క సారిగా వాహనం రోడ్డు బలంగా కొట్టడంతో 7 సంవత్సరాల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. తన తండ్రి భుజాల పైన వేసుకుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసినా అప్పటికే మృతి చెందడంతో చుట్టూ సంఘటన చూస్తున్న వారు కన్నీటి పర్యంతం అయ్యారు.

10
42 views