logo

జై భవాని యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.. బిక్నూర్ మండల్ రిపోర్టర్ దినకర్

కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో జై భవాని దుర్గామాత యూత్ కమిటీ సభ్యులు జై భవాని యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు

70
1930 views