ఫీజు రియంబర్స్ మెంట్ కు రూ 400 కోట్లు విడుదల TDP
AIMA న్యూస్ శ్రీకాకుళం: AP కూటమి ప్రభుత్వం పండగ వేల శుభవార్త చెప్పింది ఫీజు రియంబర్స్ మెంట్ కింద 400 కోట్లు విడుదల చేసినట్లు TDP ట్విట్ చేసింది గత వైసీపీ ప్రభుత్వం రూ 4000 వేల కోట్లు బకాయి పెట్టగా కూటమి ప్రభుత్వం విడతల వారీగా వాటిని చెల్లిస్తూ వస్తుందని పేర్కొంది. ఇప్పటివరకు రూ 1200 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది...